ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

మిత్రులారా...ఉషోదయం
1) ఓరిమి లేని మనిషి..సముద్రం లోని కెరటంలా, దారం తెగిన గాలిపటంలా, నిలకడ లేకుండా ఉంటాడు.
2) నిర్భీతితో నిజాయితీగా వ్యవహరించేవారి వారి మాట తీరు ఒకోమారు కఠినంగా వున్నా వారు మనసు మంచి అనే వెన్నను సదా పంచుతుండు.
*****
విసురజ
..........
పి.యస్..(పలుకులతో పౌరుషాలు ఆహార్యంతో అహంకారలక్షణాలు చూపటం కంటే చేతలతో అందించే చేయూతే పదిమంది హర్షించు)

No comments: