ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

పిలవకనే వచ్చి ప్రేమగా పలకరించి వెడితే పరువు వెంటున్నట్టే 
అరచి పిలచినా చేరరాక తప్పుకు తరిగితే పరువు లేనట్టే 
చూసి నచ్చితే మెచ్చుతారుగా 

No comments: