పడుచుపరువాల దూకుడుకి తాకిడికే
నాడుఆనాడు పాలమనసు తట్టుకుని నిలిచిందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
నాడుఆనాడు పాలమనసు తట్టుకుని నిలిచిందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
నూనుగు మీసాల వాకిళ్ళలోనూ
నవయవ్వనాల వేళలలోనూ మనసెన్నడు తడబడలేదే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
నవయవ్వనాల వేళలలోనూ మనసెన్నడు తడబడలేదే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
వలచివలచానని రమణులు తెలిపినా ఆవేశపడక నవ్వుతూ మనసా దూరంగున్నావే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
పద్దతిగా జీవనరధాన్నిముందుకులాగుతు
మక్కువ గురించి మనసా మరచితిరిగావే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
మక్కువ గురించి మనసా మరచితిరిగావే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
మీసాలు పలకరించిన ముప్పైఏళ్ళకు
తలపు తడిమితరిమితే మనసుమక్కువ పడిందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
తలపు తడిమితరిమితే మనసుమక్కువ పడిందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
ఇన్నేళ్ళకు మదీయ మనసుకళ్ళు
నచ్చిమెచ్చిన ముగ్ధమనోహరి ఎదను చిద్ద్రంచేసిందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
నచ్చిమెచ్చిన ముగ్ధమనోహరి ఎదను చిద్ద్రంచేసిందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
తనలో మనసు ఏమిచూసిందో
తనలో ఏమినచ్చిందో అర్రే నిద్రకరువైందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
తనలో ఏమినచ్చిందో అర్రే నిద్రకరువైందే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
అదేమిమాయో మనసుగాధా అదేమిటో
నామనసు కాదన్నాకూడదన్నా తనకై పరుగిడే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
నామనసు కాదన్నాకూడదన్నా తనకై పరుగిడే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
వెర్రిదిమనసు అస్సలు మాటవినకుండే
మనసు మమత తనకై తహతహలాడే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
మనసు మమత తనకై తహతహలాడే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
లాలిస్తూ పరిపాలించే ప్రియపెన్నిధివై
బ్రతుకుసంధ్యలో స్నేహసౌరభయామినివై కృష్ణమానసివై చేరరావే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
బ్రతుకుసంధ్యలో స్నేహసౌరభయామినివై కృష్ణమానసివై చేరరావే
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
పలకరించి జీవనమలిసంధ్యలో ప్రేమజల్లుజల్లిన
నాప్రియనేస్తానికి మనసుదేవత ప్రణమిల్లి వందనాలుచేసేగా
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
............
నాప్రియనేస్తానికి మనసుదేవత ప్రణమిల్లి వందనాలుచేసేగా
మరి మనసా ఏల ఈ గోల
భావ్యమా నీ అల్లరి..బ్రతుకు మలి సందేవేళ
............

No comments:
Post a Comment