ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

1)ప్రణయమైనా రణమైనా సరిపడనంత జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేయక ఈ క్రమంలో తప్పటడుగులు వేస్తే మరింక ప్రళయమే.
2)చిన్నారులు చిన్ననాడు చేసిన తప్పిదాలను సరిదిద్దకపోతే వారికి మంచి నడవడి నేర్పించకపోతే వారు తరువాత్తారువాత పెద్దతప్పులను చిన్నకారణముకే చేయడం మొదలు పెట్టేస్తారు.
......
విసురజ
పి.యస్..(సౌందర్యానికి హంగులు ఎన్ని అద్దినా స్వచ్చమైన అత్మసౌందర్యంతో మెరిసే ముఖవర్చస్సు ముందు బలాదూరే)

No comments: