మిత్రులారా..మీ కుశలమే కోరుతుంటా..
1)గెలుపు,ఓటముల వెంట పరుగెత్తే వారు చివరకు హతశులవుతరు.ప్రయత్నం చేసి ఫలానికై చూడక ప్రయత్నాలు చేసే వారే చివరాఖరుకు కృతక్రుత్యులవుతారు... ఆత్మతృప్తి నొందుతారు.
2)వెళ్లేబాట ముళ్ళ బాట అయినా, ధృడమైన విశ్వాసంతో ముందుకు సాగితే ,ఆ బాటే పూలబాట గా స్వాగతించే.
PS...కష్టించి పనిచేసేవాడు వైఫల్యలాలకు వెరవడు .గెలుపులకు పొంగడు. నిమిత్తమైన తన పనిని ఇష్టంగా చేసుకుపోతాడు.
No comments:
Post a Comment