ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

ఎక్కడున్నావోనని వెర్రిగా వెతికా ప్రియా
మదికి హృదికి అనుసంధాన రాహిత్యంతో మనసున్న నీ ఉనికిని కనిపెట్టలేకపోయా

No comments: