ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 29 October 2014

గుంభనంగా వుంటే గుండెలో గుబులులేదనకోమాకు
కెలికి కనుమరుగైపోతే గుండెకోత ఓరికి చెప్పుకునేది ఊరట ఏడ దొరికేది 

No comments: