అమ్మ ఒడి దిగలేదు ఇంగ్లీబీస్ చదువునేర్వలేదు
నాన్న చేయి వదలలేదు లోకంతీరు తెలియలేదు
నాదన్న స్వార్ధం లేదు రేపుకై దిగులు అస్సలు లేదు
పసితనపు చిలిపి చేష్టలకు అల్లర్లుకు అంతే లేదు
అందుకే అందరం అన్నీ పంచుకుంటాం కలిసి తింటాం
మేం పిల్లలం నేటి స్వార్ధపూరిత పెద్దల్లా నాదీ నీదనం
మేం పిల్లలం వెలిగే స్వార్ధరహిత ఉషాకిరణాలం
మేం పిల్లలం రాబోయే దొడ్డరోజులకు అంకురాలం సూత్రధారులం

No comments:
Post a Comment