విచ్చుకున్న పూరేఖలే
నెయ్యంకూర్చే నెలవుల వారధులు
స్వచ్చమైన స్నేహితులే
కష్టనష్టాల్లో తోడుండే మార్గదర్సులు
పంచుకున్న మమతలే
ఆత్మీయతా అనురాగానికి వంతెనలు
పెంచుకున్న బంధాలే
పెనవేసుకున్న స్నేహతీవేల విరితావులు
గుండెల్లోన ప్రేముంటే
అన్యోన్యతతో సరాగరాగాలు పలికించే
.........
No comments:
Post a Comment