1) విషయాన్ని సంక్షిప్తంగా అర్దమయ్యేటట్టు చెప్పగలిగితే ఆపై విషయ వివరణలకు అస్కారం తక్కువే..
2) పద్దతిలేని ప్రయత్నాలు ఎంత పట్టుదలగా సాగినా సఫలమయ్యే సందర్భాలు సంబరాలు చేసుకునే అవకాశాలు తక్కువగానే వుండే..
3) పనికొచ్చే విషయాలైనా నమ్మలేని నిజాలను చెప్పచూసినా చైతన్యరహిత జనులకు చీమ కుట్టినట్టు కూడా వుండదు..
No comments:
Post a Comment