1) ధర్మహానిపై ఉపేక్ష, లోభి నుంచి ధనాపేక్ష, అజ్ఞాని నుంచి జ్ఞానభిక్ష...హాని మరియు మూర్ఖతగానే పరిగణించబడును.
2) పరీక్షల్లో పాస్ కావడాలు లేక తప్పదాలాంటివి కావు సంబంధాలు/సాన్నిహిత్యాలు..తమ స్వంతానికన్న మరోకరి పట్ల ఆదరణ,అభిమానం వర్ణన చెయ్యలేని అనిర్వచనీయమైన అద్భుత అనుభూతి..
3) ఎవరో వక్కాణించారని మరొకరిని జడ్జ్ చెయ్యడం కన్నా బుద్దిహీనత మరోటి లేదుగా..ఐస్ ని కరిగించే సూర్యుడే తడిసిన నేలను/మట్టిని ఎండబట్టేగా..
No comments:
Post a Comment