ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

 చదువుకున్న వారు చదువుకొన్న వారు 
వీరువురు ఉద్యోగాల వేటలో ఎదురుపడ్డవేళ
ఉద్యోగార్హత నాణ్యత చూడ మరచి ఏలికలు
డబ్బు తిన్న చాలు..జబ్బుతగ్గు చందాన జరిపే ఎంపికలు

No comments: