1) నీవు చెప్పింది సరియైనదని రుజువు చేయ ప్రయత్నం తప్పక చేయి కానీ మిగిలినవాళ్ళు చెప్పేది తప్పని వాదనలు చెయ్యకు, రుజువు చేయ ప్రయత్నించకు...ఇదే పాజిటివ్ దృక్పధానికి గీటురాయి..
2) ప్రేమకి షరతులు, వ్యాపారంలో మొహమాటాలు, సంసారంలో చిటపటలు పనికి రావు..
3) దేశభవిత బంగారం కావాలంటే యువత ముందుండి నడవాలి, బేషజాలు విడవాలి, వైషమ్యాలు దునమాలి..
..........
..........
No comments:
Post a Comment