1) మనసు కష్టపడినా, గాయపడినా..ప్రతిస్పందనగా పెదవి దాటే మాటను ఎప్పుడూ కఠినంగా వుంచొద్దు.. మాట సరళమైతే లోకంలో పని సులభమవుతుంది.
2) ఊహల్లోనే విహరించేవాళ్ళూ, గాలిలోనే మేడలు కట్టేవాళ్ళు స్వాప్నికులు పేరు గాంచుతారేమోగానీ ప్రయోజకులుగా మాత్రం లోకంలో పేరు గాంచరు..
3) పరువు ప్రతిష్టలకై పాటుపడేవాళ్ళు నాలికపై నియంత్రణ, కర్మల అచరణలో వివేచన, శాంతంగా మెలగడం చూపగలిగిఉండాలి.
...........
...........
No comments:
Post a Comment