1) వ్యక్తి వ్యక్తిత్వాన్ని శాసించేది..ప్రవర్తన..నిబద్దతా..నిష్ఠ..అన్నీ వున్నప్పుడు అలాగే అస్సలు ఏమి లేనప్పుడు వ్యక్తి వ్యవహరించే తీరే అతని విజయానికి లేక పతనానికి నాంది పలికే..
2) సంకల్పబలం ముందు పెద్దకొండ కూడా చిన్నదవ్వే..పట్టుబట్టి గట్టిగా ప్రయత్నిస్తే పెద్దకొండ పైకి చేరితే..అంతపెద్ద కొండైన నీ కాళ్ళ క్రింద వున్నట్టేగా..
3) భావాలు, భావనలు, భావోద్వేగాలు.. అతి సుకుమారంగా వుండే..వాటిని వీలయితే పన్నీరు చిలకరింపులాంటి మాటలతో పలకరించు కానీ ఈటెలు/రాళ్ళ లాంటి మాటలతో బాధపెట్టకు..
.........
.........
No comments:
Post a Comment