ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

1) ఈ ప్రపంచంలో బ్రతుకు బాటలో మరొకరిని నీవు అనుసరిస్తే అనుచరుడగానే మిగిలేవు.. నీ ప్రపంచాన్ని బ్రతుకుని దిద్దుకునే ప్రయత్నం చేసి సఫలమైతే, మరొకరికి ఆదర్సమవుతావు...
2) దర్పంగా కాక సాధారణంగా సింపుల్ గా మనగలగడం అత్యంత క్లిష్టమైన పని..తూఫానులో నిట్టనిలువు చెట్లే నేలకూలే..పచ్చని పసరిక గాలిలో తూగి ఊగే..
3) మనుషుల్లో మంచివాళ్ళని చెడ్డవాళ్ళని ఎంచక/వెతకక..ఆ మనుషుల్లోని మంచిని వెతికి దాన్ని గ్రహించి పెంచి అట్లాగే వారిలోని చెడుని వీలయితే నిర్జించు లేకపోతే విసర్జింపించు..
..........

No comments: