1) స్పందన ప్రతిస్పందన మానసిక స్థితి మనిషి యొక్క పరిణితిపై ఆధారపడి వుంటుంది..అందరినుంచి ఒకటే తీరులో జవాబు ఆశించడం ఆశాభంగానికి తావిస్తుంది.
2) విరుల లాలిత్యానికి, అమ్మ ప్రేమకి, పసిపిల్లల కెరింతలకి మూల్యం కట్టకూడదు, అట్లా అలోచన తీరుంటే దిగజారుడుతనమే, అవగాహనరాహిత్యమే.
3) ఫెళ్ళికి వెళ్ళి పస్తుండడం, ప్రేమించిన పిల్లకి మనసు తెలపకపోవడం, సన్నిహిత మిత్రుల దగ్గర నిజాలు దాచడం...ఇవన్నీ కూడని పనులే..విషయాన్నే బట్టే వివరణ వుండాలి.
No comments:
Post a Comment