భావ ఝరి...
ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Pages
Home
About Me
Reach Me
Wednesday, 5 November 2014
చిట్టికవిత: నివేదన
మదీయ మానసం ధైవసన్నిధానమేగా
మనసు గర్భగుడిలోకి వచ్చే దారి రాదారేగా
మంచు కడిగిన ముత్యమై పునీతమై పులకరించా
ఆశ్రుబిందువుల ముగ్గుతో హృదిని అలంకరించా
మదిలోని పచ్చదనంతో హృదిమందిరం వెల్లివిరిసే
హరితవర్ణ శోభతో పచ్చాకు మరీమరీ మురిసే
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment