మిత్రులారా శుభోదయం..
1) ఫలితం పైన ఆశ, ప్రయత్నపర్వాన్ని తద్వారా పొందే విజయాన్ని మించి ఉంటే నిరాశే మిగులుతుంది. అలాగే ప్రయత్నఫలం ద్వారా పొందేది, పొందాలన్న ఆశ కన్నా మించితేనే "గెలుపు" అంటారు .
2) రెండు చుక్కల నిమ్మరసం కడివెడు పాలను విరగ్గొడుతుంది. అలాగే, అహం ఉన్నా జీవిత ఆనందాలని దూరం చేయు. అందుకే అహాన్ని వదిలేద్దాము, ఆనందంతో బ్రతికేద్దాము.
3) సరైన తీరు, సరైన మనుషులు, సరైన పరిస్తితుల గురించి సరిగ్గా అవగాహన రావాలంటే తప్పుడు తీరు, తప్పుడు మనుషులు, తప్పుడు పరిస్తితులతో అనుభవాలు పొంది ఉండాలి .
.........
.........
No comments:
Post a Comment