మిత్రులారా..హాయ్
.............
1) పరులను సంతోషంగా చూడాలి అనుకుంటే ముందు నీవు సంతోషంగా వుండడం చూసుకో, నేర్చుకో. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న కళ్ళాదాలే నీవు చూసే లోకపు రంగుకు రంగులద్దు.
.............
1) పరులను సంతోషంగా చూడాలి అనుకుంటే ముందు నీవు సంతోషంగా వుండడం చూసుకో, నేర్చుకో. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న కళ్ళాదాలే నీవు చూసే లోకపు రంగుకు రంగులద్దు.
2) ప్రతిన చేయడం, ఇంత వుంటే అంతని గొప్పలు/డప్పాలు కొట్టడం, కాస్త అమరంగానే తలను ఎగరేయడం ఇయన్నీ చెయ్యడం సులువే అందరూ చేసేదే కానైతే చెప్పిన మాటమీద నిలబడితేనే, అలాగే కలిగున్నా లేకున్నా గొప్పలు/డప్పాలు చెప్పకుండా, తల ఎగరవేయకుండా వుండడమే మనిషిని మహానుభావుడుని చేసేది.
3) తను కట్టింది దోచేస్తారని తెలిసినా తేనేటీగ తేనేపట్టు కట్టడం మానదు, ఎందుకంటే అదే దాని ప్రవ్రుత్తి కనుక..అలాగే మనం ఎదైనా చేయదలిస్తే నెగటివ్ గా చెప్పేవారు వుంటారని తెలిసినా నీ యత్నంపై నమ్మకముతో నిష్ఠగా ముందుకు దూసుకెళ్ళడమే నరుడుకు తేనేటీగ నేర్పేది.
No comments:
Post a Comment