ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday 17 December 2014

1) బాహ్య సౌందర్యాల అందం నిత్యం పరిమళించే గంధం కాదు.. మనః సౌందర్యం నిర్మలమైనది శాశ్వతమైనది, ఆ భ్రమలో పడి భ్రమణలు చేయకు..భంగ పడకు
2) ఫోకస్ లేక క్రియలను సల్పి సత్ఫలితాలను అందాలనుకోవడం నిచ్చెనెక్కి ఆకాశం అందుకోవడమే..
3) వెదురు బొంగు వేణువుగా మారి మధుర రాగములు పలుకు.. మనసును పెట్టి శ్రమిస్తే, శ్రద్ధతో కష్టపడితే అసాధ్యమే సుసాధ్యమయ్యే.. 

No comments: