ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) కుదురు లేని వ్యక్తి గొప్ప కార్యసాధకుడు ఎన్నడూ కాలేడు...
2) నిజాల్ని నిర్భయముగా ఒప్పలేనివాడు ఔన్నత్యాన్ని అందలేడు...
3) చెప్పుల్లో కాళ్ళేట్టుకు తిరిగేవాడు స్థిర నిర్ణయాల రేడు (రాజు) కాబోడు

No comments: