ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) సత్యమార్గంలో ప్రయాణం సులభం కాకపోయినా లాభాసాటే ఎందుకంటే ఈ దారిలో రద్దీ తక్కువ కాబట్టి ఎంచుకున్న చివరి మజిలీకి త్వరగా చేరేవు
2) మిత్రునిగా ఎంచుకునేటప్పుడే పదిమార్లు చూసుకో..ఒకసారి ఎంచుకున్నాకా ఆపై మిత్రునిలోని గుణగణాలను ఎంచకు.. నీ ఎంపికే ప్రశ్నార్ధకమై మిగులు
3) నిజాన్ని యధాతధంగా ఒప్పేందుకు పెద్దమనసుతో పాటు విషయాన్నీ అర్ధం చేసుకునే గుణం కలిగుండాలి 

No comments: