ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

1) గర్వంతో పొరలు కమ్మిన కళ్ళకు, పటోటోపంతో తిరుగాడు వ్యక్తికి....హితబోధలు రుచించవు..
2) ఆకాశాన్ని అందేలా ఆశలు కాదు ఆశయాలు వుండాలి...
3) కించిత్తు అసూయ లేకపోతే మహాత్ముడై మిగిలేవు..మహాత్ముల ఫోటోలకే దండలు వేస్తారు, దండాలు పెడతారు.. సంవత్సరంలో ఎదో ఒక రోజు గుర్తు చేసుకుని మిగిలిన సమయమంతా మరుస్తారు..నువ్వే తేల్చుకోవాలి మంచి మనజుడిగా తెలియాలా లేక మహాత్ముడై మిగాలాలా అన్నది..
................

No comments: