ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

1) సౌందర్యం శాశ్వతం కాదూ అట్లాగే ఐశ్వర్యం సర్వస్వం కాదూ..కాలగమనంలో అన్నీ తుఫానులకు తట్టుకుని నిలబడేది సౌశీల్యత, సౌహార్ద్రత మరియు మంచితనమూ మాత్రమే...
2) అలవి లేని అనురాగానికి ఆత్మీయత, కరుణ, ప్రేమ, నమ్మకమే ఆలంబన కావాలి..కనీ తుచ్చమైన ఆశాస్వతమైన వాంఛ, ధనము, కులం, జాతి వంటివి కారణాలు కారాదు
3) మరొకరిని మెప్పించాలని ఏ పనిని క్రియను చేష్టను చెయ్యకండి.. స్వీయ ఇష్టముతో, పూర్ణ మనస్సుతో చెయ్యండి..చేసిన పని నిబద్దతతో చేస్తే మీరు కోరకున్న కూడా అందరు తప్పక మెచ్చేరు..

No comments: