ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

నిజాల అద్దాలావరణలో ఇజాలు ప్రస్ఫుటం అవ్వేను 
మజాల తరుణంలో విచక్షణలు తారుమారు అయ్యేను
పరువాల తొలకరిలో క్రోంగత్త వయ్యారాలు చిగురించేను
ఆమనుల తాకిడితో కోకిలలు గొంతులు సవరించేను
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: