ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

మగసిరి మగటమి అబలలపై చూపదగింది కావు 
గడసరి గడబిడలు దీనార్తులపై చూపదగింది కావు 
సొగసరి సొబగులు పరవారలకు చూపదగింది కావు 
అత్తెసరి బ్రతుకులలో డాబుదర్పాలు చూపదగింది కావు 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: