ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

పైడికై పైసాకై పరువుని తాకట్టు పెడితే అపరాధమే 
ఇచ్చిన మాటను తీసేసి గట్టు మీద పెడితే అపరాధమే 
పుచ్చిన పళ్ళను తెలిసి ఇతరులకు పెడితే అపరాధమే 
నమ్మిన వాళ్ళను నష్టం కావాలని పెడితే అపరాధమే 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: