ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

పరుగులు తీసే ప్రాయానికి వడిసడి ఎక్కువా 
వేచి చూసే కాలానికి పరుగు వేగం తక్కువా 
గాయంతో పెల్లుబుకే గేయానికి ప్రాచుర్యం ఎక్కువా
ఆత్మీయత కరువైన మాటల్లో మాధుర్యం తక్కువా
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: