ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

గతి సద్గతి చూపని కులం మతం సమ్మతం కాదు 
నీతి మాటలు చెప్పని కులం మతం సమ్మతం కాదు 
భీతి భీరువును చేసే కులం మతం సమ్మతం కాదు 
చితి నాడు నీవేవరివని అడిగే కులం మతం సమ్మతం కాదు 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: