ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

మనసు పెడితే సాధ్యాసాధ్యాల అంతరాలు సమసిపోవూ 
మనసు పడితే వలపువికారాల ముళ్ళకంచెలు తెగిపోవూ 
స్పష్టత పెడితే విషయవివరణల లోపభూయాస్టాలు తొలిగిపోవు 
కరుణ చూపితే పీడాబాధార్తుల కన్నీళ్ళధారలు చెరిగిపోవూ 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: