ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

భాగ్యము లేక భోగము పూజ్యము కాదు 
రాగము లేక సంగీతము పూర్ణం కాదు 
మోహాలు వీడక వైరాగ్యము యోగ్యం కాదు 
భ్రాంతులు వీడక విచక్షణ విలక్షణం కాదు 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: