ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

నోరుని అదుపులో పెట్టుకుంటే సుఖము పొందేవు 
నోరుని అదుపులో వుంచుకుంటే శాంతి పొందేవు 
నోరుని అదుపులో అట్టిపెట్టుకుంటే సన్నంగా వుండేవు
నోరుని అడుపులోకాక ఇష్టమొచ్చినట్టాడిస్తే హాని పొందేవు 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: