ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

బలవంతుడు బుద్దిలేమివాడైతే దౌర్భాల్యమే 
బలవంతుడు బుద్దిలేనివాడైతే దౌర్భాగ్యమే 
బలవంతుడు మూర్ఖుడైతే ఆశానిపాతమే 
బలవంతుడు కోపిష్టుడైతే మహాప్రళయమే
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: