1) మంచి గుణానికి , మంచి పనులకు సర్వకాల సర్వావస్థలలోనూ అందరు బ్రహ్మరధం పడతారు.
ఎప్పుడు ఏమి మాట్లాడిన చెప్పినా, ఆ సమయంలో నీ గొంతు నిష్కలంకంగా వుండాలి.
2) సంతృప్తి అనే వంతెన విరిగందంటే ఇక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, అదుపూ అంటూ ఉండనట్టే. లేని దాని గురించి ఆశిస్తే దుఃఖం మరి ఉన్నది చాలనకుంటే సుఖం.
3) ప్రతి మనిషి తన పాపల మూటను వీపు వెనకెక్కించుకుని మోస్తూ వుంటాడు. ఏ మనిషైన తన తప్పులకు మూల్యం ఏదో నాడు చెల్లించవలసిందే.

No comments:
Post a Comment