ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

1) కంటిని నమ్మాలి గాని చెవిని నమ్మకూడదు. ఓటమి పాఠసాల నుంచి అనుభవ పాఠాం నేర్చుకుని గెలుపు గుర్రం ఎక్కు.

2) గొప్పవాళ్ళేప్పుడు అణుకువతో వుంటారు మరియొకరికి సహాయపడటానికి ముందుంటారు.

3) సహకారం స్వతహాగా సంపాదించుకునేదే గాని అధికారంతోనో లేక ప్రాపకంతోనో అది అందిరాదు.

No comments: