ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 21 February 2013

1) నాగరికత అంటే పౌరుల అభిప్రాయములపై ఆధారపడిన సమాజం. వ్యక్తులు జాతులు మరణిస్తాయేమో గాని నాగరికత మాత్రం నశించదు.
2) మనిషికి మంచి ప్రవర్తన, మంచి నైతిక విలువలే స్థిరమైన శ్రేష్టమైన మేలు చేయు మిత్రులు. మంచి కోసం ఆశపడు అయితే కష్టానికి కూడా సిద్దపడు.
3) కవి అందాన్ని చూస్తే తాత్వికుడు సత్యాన్ని చూస్తాడు. ఏ మనిషి నుంచి అతనకి చెందింది లాక్కోకపోవడమే న్యాయమంటే. ఎవ్వరు మరోకరికి అన్యాయం తలపెట్టకూడదు, అన్యాయం చెయ్యకూడదు.

No comments: