ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

1) గొప్ప బహుమతులు వాటి కోసం వెంపర్లాడిన, వెతుకులాడిన అందవు. అర్హులమై ఎదిగితే వాటంతటవే అందచేరవసాయి.
2) నీ నమ్మకం మీద నువ్వు జీవించడం ముఖ్యం. అప్పుడే నీవు ఇతరులకు ఉపదేశించగలవు.
3) నీ కిష్టమైన పని నీకు లభించకుంటే లభించిన పనినే నీకు ఇష్టమైనదిగా మలుచుకో, అలా మార్పు చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకో.

No comments: