ఎదురుగాలిలో నిటారుగుండే కొమ్మే విరుగు
అతిగా ఆడంబరాలకు పొతే డంభం మణుగు
ఇరుకాంతల వలపందలిస్తే మనసు నలుగు
సమాజంతో సర్దుకు పొతే సంక్లిష్టాలు తొలుగు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
అతిగా ఆడంబరాలకు పొతే డంభం మణుగు
ఇరుకాంతల వలపందలిస్తే మనసు నలుగు
సమాజంతో సర్దుకు పొతే సంక్లిష్టాలు తొలుగు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment