ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

1) ఇతరుల కష్టాల పట్ల దయను కలిగి వుండండి, అలాగే స్వంత కష్టాలను ధైర్యంతో ఎదుర్కోండి .
ఇతరులతో కలిసి నవ్వండి, ఇతరులను చూసి కాదు.

2) ప్రతి వస్తువు వెల మాత్రమే తెలుసుకుని విలువలను మాత్రం తెలుసుకోలేని మనిషి విమర్శకుడవుతాడు, విమర్శలపాలవుతాడు.

3) సోమరిగా బ్రతికే యువకుడే సంతోషాలు లేని ముసలివాడు అవుతాడు. బుద్ధిమంతుడు అటు పుస్తకాల్ని ఇటు జీవితాని కూడా చదువుతాడు

No comments: