ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

మూర్ఖుడితో వాదన చెయ్యరాదు
చెవిటివాని ముందు శంఖం వూదరాదు
దుర్జనులతో సావాసం మేలు చేయదు
నిష్ఠలేనివాడికి నియమాలు చెప్పంగా రాదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: