ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

ప్రతి క్రియకు ప్రక్రియ వుండాలి
ప్రతి కృతికి ఆకృతి వుండాలి
ప్రతి ప్రశ్నకు పరిశోధన వుండాలి
ఒరవడి కొరవడితే హితం తడబడులే
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: