ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 28 February 2013

1) తీరిక సమయాన్ని సద్వినియోగపరచుకోవడం అన్నదే నాగరికతకు చివరి పాఠం.
2) చదివే అలవాటు మనిషిని పరిపూర్ణుడిని చేస్తుంది. రాసే అలవాటు ఖచ్చితమైన మనిషిని చేస్తుంది.
3) ఆసక్తితో పుస్తకం చదవాలనుకొనే వ్యక్తికి అలసటతో పుస్తకం చదవాలనుకొనే వ్యక్తికి ఏంటో భేదం వుంది.

No comments: