ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 28 February 2013

వేచుటలో నున్న ఆనందం..అమృతం
విరహం లోని మకరందం..అమృతం
వలపు ముడితో భంధం..అమృతం
విధాత యొక్క ఆశీర్వాదం..అమృతం.
అమృత సేవనం కొద్ది కొద్దిగానే బాగుంటుంది, కదండీ
ఏమంటారు

No comments: