ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

నూనే కరువైతే దీపం ఆరిపోవు
మాట కటువైతే మమత దాగిపోవు
ఓరిమి కరువైతే విజయం చేజారిపోవు
ఫలమందలేని ఫలితాలు ఎందులకు కొరగావు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: