ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

చిత్రకారుడికి కుంచె ప్రాణం
శిల్పాచార్యునికి ఉలి ప్రాణం
నేతగాడికి మగ్గం ప్రాణం
నేర్పరికి సాధనములే ప్రధానం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: