ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

చదువుకు జ్ఞ్యానప్రాప్తి ప్రధానం
మరులకు మమత ప్రధానం
పిసినారులకు డబ్బు ప్రధానం
పండే కవితకు భావార్ధం ప్రాణం
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: