ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

మాట నిలకడ లేని మనిషి కి విలువుంటుందా
చిలకక చిక్కని పెరుగు పలుచనవుతుందా
తలపులు ముడిపడక వలపు కలుగుతుందా
కాగి కరగక వెన్న నెయ్యిగా రూపుమారుతోందా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: