1) మీలోని ప్రతిభను ఇతరులు గుర్తించాలని అభిలాషిస్తే పరులలోనున్న ప్రతిభను మీరు గుర్తించి పట్టం గట్టండి. పరమయోగ్యంగా వుంటుంది.
2) పగలంతా సూర్యుడు ప్రకాశించినా, రాత్రంతా దీపం వెలుగుతున్నా, తల్లి లేని ఇంటి ఆవరణలో అంధకారమే ప్రబలి వుండు.
3) నీ శత్రువుకై రాజేసిన నిప్పు నీ శత్రువుని కాదు, తరుచుగా నిన్నే కాల్చేస్తుంది.గమనించి, బుద్దేరిగి గమనం అలవర్చుకొ.
No comments:
Post a Comment