ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

) తియ్యటి మాటలను తియ్యగా చెప్పడమే నమ్రత అవుతుంది. ఆకర్షణ దృష్టిని ఆకట్టుకుంటుంది, మంచి గుణం ఆత్మను గెలుచుకుంటుంది.
2) నవ్వని రోజే అతి గొప్పగా వ్యర్ధం చేసుకున్న రోజు అవుతుంది. కష్టాల నివారణకు సహనమే దివ్యఔషదం అవుతుంది.
3) ప్రతి వస్తువులోను తనదైన అందం వుంటుంది. కానీ ప్రతి ఒక్కరు దానిని చూడలేరు. అణుకువ చూపడం మనిషి గోప్పతనానికి నిదర్శనం.

No comments: